(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 075

॥ శ్రీః ॥
7.75. అధ్యాయః 075
Mahabharata - Drona Parva - Chapter Topics
శ్రీకృష్ణేనార్జునంప్రతి ద్రోణాదిభిర్జయద్రథరక్షణప్రతిజ్ఞాదికథనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-75-0x(4456)(47524)
ప్రతిజ్ఞాతే తు పార్థేన సింధురాజవధే తదా।
వాసుదేవో మహాబాహుర్ధనంజయమభాషత॥ 7-75-1(47525)
భ్రాతౄణాం మతమజ్ఞాయ త్వయా వాచా ప్రతిశ్రుతం।
సైంధవం చాస్మి హంతేతి తత్సాహసమిదం కృతం॥ 7-75-2(47526)
అసంమంత్ర్య మయా సార్ధమతిభారోఽయముద్యతః।
కథం తు సర్వలోకస్య నావహాస్యా భవేమహి॥ 7-75-3(47527)
ధార్తరాష్ట్రస్య శిబిరే యే తు ప్రణిహితాశ్చరాః।
త ఇమే శీఘ్రమాగంయ ప్రవృత్తిం వేదయంతి నః॥ 7-75-4(47528)
త్వయా వై సంప్రతిజ్ఞాతే సింధురాజవధే ప్రభో।
సింహనాదః సవాదిత్రః సుమహానిహ తైః శ్రుతః॥ 7-75-5(47529)
తేన శబ్దేన విత్రస్తా ధార్తరాష్ట్రాః ససైంధవాః।
నాకస్మాత్సింహనాదోఽయమితి మత్వా వ్యవస్థితాః॥ 7-75-6(47530)
సుమహాఞ్శబ్దసంపాతః కౌరవాణాం మహాభుజ।
ఆసీన్నాగాశ్వపత్తీనాం రథఘోషశ్చ భైరవః॥ 7-75-7(47531)
అభిమన్యోర్వధం శ్రుత్వా ధ్రువమార్తో ధనంజయః।
రాత్రౌ నిర్యాస్యతి క్రోధాతితి మత్త్వా వ్యవస్థితాః॥ 7-75-8(47532)
తైశ్చారేభ్య ఇయం కృత్స్నా శ్రుతా సత్యవతస్తవ।
ప్రతిజ్ఞా సింధురాజస్య వధే రాజీవలోచన॥ 7-75-9(47533)
తతో విమనసః సర్వే త్రస్తాః క్షుద్రమృగా ఇవ।
ఆసన్సుయోధనామాత్యాః స చ రాజా జయద్రథః॥ 7-75-10(47534)
అథోత్థాయ సహామాత్యైర్దీనః స్వశివిరాత్కిల।
అయాత్సౌవీరసింధూనామీశ్వరో రాజసంసదం॥ 7-75-11(47535)
స మంత్రకాలే సంమంత్ర్య సర్వాం నైశ్రేయసీం క్రియాం।
సుయోధనమిదం వాక్యమబ్రవీద్రాజసంసది॥ 7-75-12(47536)
మామసౌ పుత్రహంతేతి శ్వోఽభియాతా ధనంజయః।
ప్రతిజ్ఞాతో హి సేనాయా మధ్యే తేన వధో మమ॥ 7-75-13(47537)
తాం న దేవా న గంధర్వా నాసురోరగరాక్షసాః।
ఉత్సహంతేఽన్యథా కర్తుం ప్రతిజ్ఞాం సవ్యసాచినః॥ 7-75-14(47538)
తే మాం రక్షత సంగ్రామే మా వో మూర్ధ్ని ధనంజయః।
పదం కృత్వాఽఽప్నుయాల్లక్ష్యం యుక్తం ప్రతివిధీయతాం॥ 7-75-15(47539)
అథ రక్షా న మే సంయక్క్రియతే కురునందన।
అనుజానీహి మాం రాజన్గమిష్యామి గృహాన్ప్రతి॥ 7-75-16(47540)
ఏవముక్తస్త్వవాక్శీర్షో విమనాః ససుయోధనః।
శ్రుత్వా తం సమయం తస్య ధ్యానమేవాన్వపద్యత॥ 7-75-17(47541)
తమార్తమభిసంప్రేక్ష్య రాజా కిల స సైంధవః।
మృదు చాత్మహితం చైవ సాపేక్షమిదముక్తవాన్॥ 7-75-18(47542)
నేహ పశ్యామి భవతాం తథావీర్యం ధనుర్ధరం।
యోఽర్జునస్యాస్త్రమస్త్రేణ ప్రతిహన్యాన్మహాహవే॥ 7-75-19(47543)
వాసుదేవసహాయస్య గాండీవం ధున్వతో ధనుః।
కోఽర్జునస్యాగ్రతస్తిష్ఠేత్సాక్షాదపి శతక్రతుః॥ 7-75-20(47544)
మహేశ్వరోఽపి పార్థేన శ్రూయతే యోధినః పురా।
పదాతినా మహావీర్యో గిరౌ హిమవతి ప్రభుః॥ 7-75-21(47545)
దానవానాం సహస్రాణి హిరణ్యపురవాసినాం।
జఘానైకరథేనైవ దేవరాజప్రచోదితః॥ 7-75-22(47546)
సమాయుక్తో హి కౌంతేయో బాసుదేవేన ధీమతా।
సామరానపి లోకాంస్త్రీన్హన్యాదితి మతిర్మమ॥ 7-75-23(47547)
సోఽహమిచ్ఛాంయనుజ్ఞాతుం రక్షితుం వా మహాత్మనా।
ద్రోణేన సహపుత్రేణ వీరేణ యది మన్యసే॥ 7-75-24(47548)
శ్రీభగవానువాచ। 7-75-25x(4457)
స రాజ్ఞా స్వయమాచార్యో భృశమత్రార్థితోఽర్జున।
సంవిధానం చ విహితం రథాశ్చ కిల సజ్జితాః॥ 7-75-25(47549)
కర్ణో భూరిశ్రవా ద్రౌణిర్వృషసేనశ్చ దుర్జయః।
కృపశ్చ మద్రరాజశ్చ షడేతేఽస్య పురోగమాః॥ 7-75-26(47550)
శకటః పద్మకశ్చార్ధో వ్యూహో ద్రోణేన నిర్మితః।
పద్మకర్ణికమధ్యస్థః సూచీ పార్శ్వే జయద్రథః॥ 7-75-27(47551)
స్థాస్యతే రక్షితే వీరైః సింధురాట్ స సుదుర్మదః।
ధనుష్యస్త్రే చ వీర్యే చ ప్రాణే చైవ తథౌరసే॥ 7-75-28(47552)
అవిషహ్యతమా హ్యేతే నిశ్చితాః పార్థ షడ్రథాః।
ఏతానజిత్వా సగణాన్నైవ ప్రాప్యో జయద్రథః॥ 7-75-29(47553)
తేషామేకైకశో వీర్యం షణ్ణాం త్వమనుచింతయ।
సహితా హి నరవ్యాఘ్ర న శక్యా జేతుమంజసా॥ 7-75-30(47554)
భూయస్తు మంత్రయిష్యామి నీతిమాత్మహితాయ వై।
మంత్రజ్ఞైః సచివైః సార్ధం సుహృద్భిః కార్యసిద్ధయే॥ ॥ 7-75-31(47555)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ప్రతిజ్ఞాపర్వణి పంచసప్తతితమోఽధ్యాయః॥ 75 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-75-2 అశబ్దో నిషేధే। అజ్ఞాత్వేత్యర్థః॥
5-75-25 సంవిధానం ప్రతివిధానం॥
5-75-27 పద్మవ్యూహః పశ్చార్ధే పశ్చాద్భాగే యస్య।
సూచీ సూచీముఖో వ్యూహః॥
5-75-75 పంచసప్తతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.